ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా భోగాపురం మండలం గుడివాడ గ్రామంలో మంగళవారం ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ జరిగింది. ఇందులో నెల్లిమర్ల టిడిపి ఇన్‌చార్జ్ కర్రోతు బంగార్రాజు, గుడివాడ సర్పంచ్ చిల్ల జమున, క్లస్టర్ ఇన్‌చార్జి దాసరి అప్పలస్వామి, తెలుగుయువత కార్యనిర్వాహక కార్యదర్శి కర్రోతు రాజు, సచివాలయ సిబ్బంది, టిడిపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.