బొబ్బిలి: విద్యార్థులకు రైటింగ్ మెటీరియల్ పంపిణీ

62చూసినవారు
బొబ్బిలి: విద్యార్థులకు రైటింగ్ మెటీరియల్ పంపిణీ
అలజంగి సిబిఎం పాఠశాలలో శనివారం హెచ్ఎం ఎజ్జల మోజేష్ ఆధ్వర్యంలో 13వ తారీకు జరిగే డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు రైటింగ్ పాడ్స్, పెన్నలిచ్చి వారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులంతా పరీక్షలు చక్కగా రాయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కే కృష్ణ దాస్ ఎజ్జల మోజెస్ తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్