బొబ్బిలి: వైస్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం

76చూసినవారు
బొబ్బిలి: వైస్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం
బొబ్బిలి మునిసిపల్‌ వైస్ చైర్ పర్సన్ గొలగాని రమాదేవిపై అవిశ్వాస తీర్మాన నోటీసును టీడీపీ కౌన్సిలర్లు గురువారం కలెక్టరేట్లో గురువారం కలెక్టర్ అంబేడ్కర్ కు అందజేశారు. వైస్ ఛైర్మన్-1పై అవిశ్వాస తీర్మానం పెట్టగా వైస్ ఛైర్మన్-2పై కూడ అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు రాంబార్కి శరత్ బాబు, మరిపి తిరుపతి రావు, కొర్లాపు రామారావు ఉన్నారు.

సంబంధిత పోస్ట్