యువతకు వాలీబాల్ కిట్ పంపిణీ చేసిన సి ఐ

50చూసినవారు
యువతకు వాలీబాల్ కిట్ పంపిణీ చేసిన సి ఐ
మెంటాడ మండలం ఆండ్ర పోలీస్ స్టేషన్లో ఫ్రెండ్లీ పోలీస్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం లోతుగెడ్డ ఎస్సీ కాలనీకి చెందిన యువతకు గజపతినగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ జిఏవి రమణ,సబ్ ఇన్స్పెక్టర్ సీతారాం చేతులు మీదు గా వాలీబాల్ కిట్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సిఐ రమణ మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించి ప్రతి చూపాలని కోరారు.ఈ కార్యక్రమం మెంటాడ తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు వెంకటరావు,సర్పంచ్ భీమారావు,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్