'యూనియన్ బ్యాంకు ఆద్వర్యంలో స్వచ్ఛ భారత్ '

81చూసినవారు
యూనియన్ బ్యాంకు కేంద్ర కార్యాలయం సూచన మేరకు, బ్యాంకు విజయనగరం రీజినల్ కార్యాలయం ఆద్వర్యంలో ఆదివారం నగరంలో వివిధ శాఖలలో పనిచేస్తున్న బ్యాంకు అధికారులు, సిబ్బంది స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు. "పెద్ద చెరువు" చుట్టుప్రక్కల ఉన్న చెత్తని ఊడ్చి, పిచ్చి మొక్కలు చెరువు చుట్టుప్రక్కల అనేక ప్లాస్టిక్ వ్యర్ధాలని తొలగించి, చేరువు పరిసరాలని శుభ్రపరిచారు.

సంబంధిత పోస్ట్