రేపు సీఎం చంద్రబాబు భోగాపురం పర్యటన

64చూసినవారు
రేపు సీఎం చంద్రబాబు భోగాపురం పర్యటన
ఈ నెల 11న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విజయనగరం జిల్లా భోగాపురంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12. 35 గంటలకు ఆయన హెలికాప్టరులో భోగాపురం చేరుకుంటారు. 12. 35 నుంచి 1. 30 వరకూ భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించి, సమీక్షిస్తారు. 1. 35 నిమిషాలకు హెలిపాడ్ కు చేరుకుని విశాఖపట్నం బయలుదేరి వెళ్తారు.

సంబంధిత పోస్ట్