రేపు డయల్‌ యువర్ ఆర్టీసీ ‌డీఎం

566చూసినవారు
రేపు డయల్‌ యువర్ ఆర్టీసీ ‌డీఎం
విజయనగరం స్థానిక ఆర్టీసీ డిపో పరిసర ప్రాంతాల ప్రయాణికుల కోసం శుక్రవారం డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ జె. శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు డయల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సమస్యలపై డిపో మేనేజర్ 9959225620 ఫోన్ నెంబరు ద్వారా సంప్రదించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్