'నేత్ర దానం - మహాదానం'

80చూసినవారు
'నేత్ర దానం - మహాదానం'
నేత్ర దానం - మహాదానమని, ప్రతి ఒక్కరు దానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని విజయనగరం రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ కె. ఆర్. డి ప్రసాద్ అన్నారు. ఆదివారం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో గరివిడి మండలం తొండ్రంకి గ్రామానికి చెందిన తెలుగు సూరమ్మ అనే మహిళ మరణించింది, ఆ విషయం తెలుసుకున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, సూరమ్మ కుటుంబ సభ్యులు అనుమతితో రెండు కార్నియాలను సేకరించినట్లు రెడ్ క్రాస్ చైర్మన్ తెలిపారు.

సంబంధిత పోస్ట్