ఆగస్టు 14 వరకు ఎఫ్. పి. ఓల సాచురేషన్ డ్రైవ్

75చూసినవారు
ఆగస్టు 14 వరకు ఎఫ్. పి. ఓల సాచురేషన్ డ్రైవ్
ఈ నెల 1 నుండి ఆగస్టు 14 వరకు కేంద్ర ప్రభుత్వ సూచనలు మేరకు ఎఫ్. పి. ఓల శాచ్యురేషన్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని జేసీ కె. కార్తీక్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో నాబార్డ్ ఆధ్వర్యంలో ఎఫ్. పి. ఓల అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా జేసీ మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ డిపార్ట్మెంట్లన్ని ఎఫ్. పి. ఓల పురోగతికి సహకరించాలని తెలిపారు. మెంబర్షిప్, సభ్యత్వం పెంచే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్