గజపతినగరం: మహంకాళమ్మ అమ్మవారి హుండీ లెక్కింపు

65చూసినవారు
గజపతినగరం: మహంకాళమ్మ అమ్మవారి హుండీ లెక్కింపు
గజపతినగరం మండలంలోని దావాల పేట గ్రామ పరిధిలో గల మహంకాళమ్మ అమ్మవారి హుండీ లెక్కింపు కార్యక్రమం మంగళవారం విజయనగరం తనిఖీదారు, కార్య నిర్వహణ అధికారి జి శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. 1, 08, 425 రూపాయలు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం మేనేజర్ శ్రీరామ్ తెలిపారు.  కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్