విజయనగరం జిల్లాలో సెప్టెంబర్ 5 నుంచి 7 వరకు భారీ వర్షాలు కురవనున్నాయని, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలిపారు.అంతే కాకా మడ్డువలస రిజర్వాయర్‌లో నీటి మట్టం పెరిగిందని,అధికారులు, సిబ్బందీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.