విజయనగరం జిల్లాలో దంచికొడుతున్న వాన

68చూసినవారు
విజయనగరం జిల్లాలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఈ వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో జలమయం అయింది. ఉడయగిరి, మెరుపుల‌తో కూడిన వర్షం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాల వల్ల నారుమదులు సిద్ధం చేసుకునేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నందున రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో నెల్లిమర్ల, తదితర మండలాల్లోనూ వర్షం నమోదైంది.

సంబంధిత పోస్ట్