గొట్లాం గాయత్రిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

57చూసినవారు
గొట్లాం గాయత్రిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
బొండపల్లి మండలం, గొట్లాం గాయత్రి టెక్నో పాఠశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన డైరెక్టర్ ఎరుకు నాయుడు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని, ఆశయాలను విద్యార్థులు పాటించాలని కోరారు. కరస్పాండెంట్ జగదీశ్వరి మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అదిరోహించాలన్నారు. అనంతరం పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.

సంబంధిత పోస్ట్