రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలకు కాపుశంభం విద్యార్దులు

60చూసినవారు
రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలకు కాపుశంభం విద్యార్దులు
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కొండవెలగాడలో జరిగిన జిల్లా స్థాయి రెజ్లింగ్ పోటీలలో జడ్పీ ఉన్నత పాఠశాల కాపుశంభం నకు చెందిన రఘుమండ అనూష, ఇప్పిలి జెనీలియా, పొన్నాడ భవాని జిల్లా నుండి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెలా చివరిన రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా తరఫున పాల్గొనున్నారు. వారిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాము, వ్యాయామ ఉపాధ్యాయుడు ఉదయ్ కుమార్, ఇతర ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు శనివారం అభినందించారు.

సంబంధిత పోస్ట్