సీతంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

80చూసినవారు
సీతంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
విజయనగరంలోని సీతం ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం మహాత్మా గాంధీ 155వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలను మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం నిర్వహించగా,కళాశాలఅధ్యాపకులు, విద్యార్థులు, ఎన్‌సిసి క్యాడెట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ మహాత్మా గాంధీ స్ఫూర్తిదాయక జీవితం, అహింసా సిద్ధాంతం గురించి మాట్లాడారు.ఈ సందర్భంగా క్విజ్, వ్యాస రచనా పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్