హోంమంత్రికి వినతిపత్రం అందజేసిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులు

54చూసినవారు
హోంమంత్రికి వినతిపత్రం అందజేసిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులు
విజయనగరం జిల్లాలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ గురువారం హోం మంత్రి వంగలపూడి అనితని కోరింది. ఇంచార్జ్ మంత్రి హోదాలో కలెక్టరేట్లోని జిల్లా అధికారులతో సమీక్ష సమావేశానికి హాజరైన హోం మినిస్టర్ కు అసోసియేషన్ జిల్లా శాఖ అధ్యక్షులు గండిపిల్లి మహేంద్ర బాబు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేసి సమస్యలు పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్