పార్వతీపురం: నీతి ఆయోగ్ అభివృద్ధి పనులు వేగవంతం

51చూసినవారు
పార్వతీపురం: నీతి ఆయోగ్ అభివృద్ధి పనులు వేగవంతం
నీతి అయోగ్ సంయుక్త కార్యదర్శి కె. ఎస్. రాజీమన్ శుక్రవారం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసారు. జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ మర్యాద పూర్వకంగా పుష్పగుచ్చాన్ని అందజేసి, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ ఆశావహ జిల్లాగా జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రణాళిక పై వివరంగా సంయుక్త కార్యదర్శితో చర్చించారు. స్కిల్ హబ్ సెంటర్ , గ్రామ విజ్ఞాన కేంద్రాల వివరాలను తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్