పార్వతీపురం: జిల్లాలో 42, 817 బంగారు కుటుంబాలు

1చూసినవారు
పార్వతీపురం: జిల్లాలో 42, 817 బంగారు కుటుంబాలు
పార్వతీపురం మన్యం జిల్లాలో 42, 817 బంగారు కుటుంబాలు ఉన్నాయని మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ కుటుంబాలను మార్గదర్శి (గైడ్)తో  సమన్వయం చేయాలని ఆయన అన్నారు. శనివారం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ వర్క్‌షాప్ నిర్వహించి, కుటుంబాన్ని పేదరికం నుండి బయటకు తీసుకురావడానికి నిబద్ధతతో పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వం బంగారు కుటుంబాలను ఆన్‌లైన్ ద్వారా ఎంపిక చేసింది.

సంబంధిత పోస్ట్