జొన్నవలసలో భయాందోళనలో ఎస్సీ కాలనీ వాసులు

1చూసినవారు
విజయనగరం మండలంలోని జొన్నవలస గ్రామ పంచాయతీకి చెందిన ఎస్సీ కాలనీ వీధిలో స్తంభాలు పడిపోయే పరిస్థితిలో ఉన్నాయి. లైన్మెన్ వచ్చి చూసినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ప్రజా ప్రతినిధులు కూడా స్పందించకపోవడంతో గ్రామస్థులు భయంతో ఉన్నారు. స్తంభాలకు సపోర్ట్ పోల్స్ ఏర్పాటు చేసి, సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్