సీజ‌న‌ల్ వ్యాధుల‌ను అరిక‌ట్టాలి: జెడ్పి చైర్మన్

84చూసినవారు
సీజ‌న‌ల్ వ్యాధుల‌ను అరిక‌ట్టాలి: జెడ్పి చైర్మన్
మ‌లేరియా, డెంగ్యూ, డ‌యేరియా త‌దిత‌ర సీజ‌న‌ల్ వ్యాధులు వ్యాప్తి చెంద‌కుండా అరిక‌ట్టేందుకు అన్నిర‌కాల ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లను తీసుకోవాల‌ని జెడ్పి చైర్మన్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు అధికారుల‌ను ఆదేశించారు. స్థాయి సంఘ స‌మావేశాలు జెడ్‌పి స‌మావేశ మందిరంలో శ‌నివారం జ‌రిగాయి. సాధార‌ణంగా ఏ ప్రాంతంలో ఎక్కువ‌గా సీజ‌న‌ల్ వ్యాధులు విజృంభిస్తాయో, ఆ ప్రాంతాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాలాన్నారు.

సంబంధిత పోస్ట్