ఈ నెల 19న విజయనగరం జిల్లాలో షర్మిల పర్యటన

80చూసినవారు
ఈ నెల 19న విజయనగరం జిల్లాలో షర్మిల పర్యటన
వైఎస్ షర్మిల ఈ నెల 19న విజయనగరం జిల్లాలో పర్యటించనున్నట్టు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్ బుధవారం తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆమె ఈ పర్యటన చేస్తున్నారని తెలిపారు. కార్యకర్తలంతా చొరవతో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్తకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్