సీతానగరం: హౌసింగ్‌ లేఔట్‌ను పరిశీలించిన ప్రత్యేకాధికారి

61చూసినవారు
సీతానగరం: హౌసింగ్‌ లేఔట్‌ను పరిశీలించిన ప్రత్యేకాధికారి
సీతానగరం మండలంలోని కాశీపేట వద్ద ఉన్న హౌసింగ్‌ లేఔట్‌ను మండల ప్రత్యేక అధికారి డి. రాజేశ్వరి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటి నిర్మాణాలు స్థాయిని పరిశీలించే ఆయా లబ్ధిదారులతో మాట్లాడుతూ నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టాలన్నారు. అనంతరం సచివాలయాన్ని సందర్శించి సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. అలాగే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్