జూలై 1న సజావుగా పింఛన్ల పంపిణీ

79చూసినవారు
జూలై 1న సజావుగా పింఛన్ల పంపిణీ
జూలై 1వతేదీన పెన్షన్ల పంపిణీ సజావుగా జరిగేలా అన్ని చర్యలు చేపట్టామని విజయనగరం నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ. పింఛన్ల పంపిణీ 1వ తేదీనే పూర్తి చేయాలని, ఎక్కడైనా మిగిలి ఉంటె 2వ తేదీ పంపిణీ జరిగేలా చూడాలని సచివాలయ సిబ్బందికి ఆదేశించామన్నారు. పించన్ పంపిణీ కేవలం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే చేయాలని తాత్కాలిక ఉద్యోగులు పాల్గొనరాదని స్పష్టం చేసారు.

సంబంధిత పోస్ట్