శ్రీనివాసరావుకే పార్టీ జిల్లా పగ్గాలు

58చూసినవారు
శ్రీనివాసరావుకే పార్టీ జిల్లా పగ్గాలు
వైఎస్సార్సీపీ డిప్యూటీ రిజి నల్ కోఆర్డినేటర్ గా, విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా ఇప్పటివరకూ సమర్థంగా బాధ్యతలు నిర్వహిస్తున్న జడ్పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకే మళ్లీ పార్టీ జిల్లా పగ్గాలను అధ్యక్షుడు వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి అప్పగించారు. ఈ మేరకు విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆయనను నియమిస్తూ గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్