చట్ట విరుద్ధమైన తూనికరాల వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవు

76చూసినవారు
చట్ట విరుద్ధమైన తూనికరాల వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవు
వ్యాపారులు చట్ట విరుద్ధమైన తూనిక రాళ్లు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని లీగల్ మెట్రాలజీ అధికారులు హెచ్చరించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో గల పలు వ్యాపార కూడళ్ళలో గల పలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు తూనికల్లో మోసం చేస్తున్న 5 గురు చేపల వర్తకుల పై కేసులు నమోదు చేశారు. ఈ తరహా మోసాలకు పాల్పడితే భారీ జరిమానా తో పాటు క్రిమినల్ కేసుల నమోదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్