'చేపల వర్తకులపై ఆకస్మిక దాడులు'

51చూసినవారు
'చేపల వర్తకులపై ఆకస్మిక దాడులు'
విజయనగరం పట్టణంలో పలు కూడళ్ళు వద్ద లీగల్ మెట్రాలజీ అధికారులు చికెన్ /మటన్ , చేపల వర్తకులపై ఆదివారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. తూనిక రాళ్ళు వినియోగించి వినియోగదారులను మోసగించుచున్న ఐదుగురు చేపల వర్తకులపై కేసులు నమోదు చేశారు. ఇంకోసారి ఇటువంటి మోసాలు చేసిన యెడల భారీగా అపరాధ విధిస్తామని, క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని ఇన్స్పెక్టర్ యం. దామోదర నాయుడు వర్తకులను హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్