మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి సర్వే

71చూసినవారు
మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి సర్వే
మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక యాప్‌ ద్వారా ఎన్యుమరేటర్ల ద్వారా సర్వే చేపట్టినట్లు సెర్ప్‌ రాష్ట్ర అదనపు సీఈవో కె.శ్రీరాములునాయుడు తెలిపారు. శనివారం మండలంలోని అమ్మవలసలో ఎన్యుమరేటర్లు గంగమ్మ గ్రామ సం ఘం పరిధిలో నిర్వహిస్తున్న సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ రాష్ట్రంలో 1.50 లక్షల ఎన్యుమరేట్లను నియమించి సర్వే నిర ్వహిస్తున్నా రని చెప్పారు. వార్షిక అప్పులు, జీవనోపాధి, ప్రణాళికలపై యాప్‌ ద్వారా సర్వే చేస్తున్నారని తెలిపారు. మహిళా సంఘాల సభ్యులు గ్రూపుగా ఏర్పడి ఆదా యం వచ్చే యాక్టివిటి నిర్వహిస్తే అధిక ఆదాయం వస్తుందని, ఆ విధంగా ఆలోచించాలని కోరారు.

సంబంధిత పోస్ట్