ఉత్తమ డాక్టర్ అవార్డు పొందిన తాళ్లపూడి సువర్ణ

58చూసినవారు
ఉత్తమ డాక్టర్ అవార్డు పొందిన తాళ్లపూడి సువర్ణ
వృత్తిలో అంకితభావంతో పనిచేసి, అందరి మన్నలను పొందిన తాళ్లపూడి సువర్ణ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ వై వి రమణ చేతులమీదుగా ఉత్తమ డాక్టర్ అవార్డును అందుకున్నారు. ప్రతి ఏడాది ఉత్తమ అధికారులకు, సిబ్బందికి ప్రభుత్వం ఈ అవార్డులను ప్రదానం చేస్తుంది. గజపతినగరం జివికె సంస్థలో వెటనరీ డాక్టర్ గ పనిచేస్తున్న సువర్ణ అతితక్కువ కాలంలోనే ఉత్తమ అవార్డు అందుకున్నారు.

సంబంధిత పోస్ట్