పది సప్లిమెంటరీ ఫలితాలు.. విజయనగరం ర్యాంక్ ఎంతంటే..?

65చూసినవారు
పది సప్లిమెంటరీ ఫలితాలు.. విజయనగరం ర్యాంక్ ఎంతంటే..?
పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విజయనగరం జిల్లాలో 3,198 మంది పరీక్ష రాయగా, 2,390 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 74.73గా ఉంది. రాష్ట్రంలో 17వ స్థానం దక్కింది. బాలురలో 1,870 మంది పరీక్ష రాయగా 1,337 మంది, బాలికల్లో 1,328 మంది రాయగా 1,053 మంది పాసయ్యారు. జూన్ 13 నుంచి 19 వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు అప్లై చేయొచ్చు.

సంబంధిత పోస్ట్