జిల్లా ప్ర‌ధాన న్యాయ‌మూర్తిని క‌లిసిన క‌లెక్ట‌ర్‌

59చూసినవారు
జిల్లా ప్ర‌ధాన న్యాయ‌మూర్తిని క‌లిసిన క‌లెక్ట‌ర్‌
విజ‌య‌న‌గ‌రం జిల్లా ప్ర‌ధాన న్యాయ‌మూర్తి బి. సాయి క‌ల్యాణ‌చ‌క్ర‌వ‌ర్తిని, జిల్లా క‌లెక్ట‌ర్ బి. ఆర్. అంబేద్క‌ర్ శుక్ర‌వారం మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. జిల్లా న్యాయ‌స్థానంలోని ఆయ‌న ఛాంబ‌ర్‌లో కలిసి, పూలగుచ్ఛాన్ని అంద‌జేసి శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంత‌రం కొద్దిసేపు జిల్లాకు సంబంధించిన అంశాల‌పై చ‌ర్చించారు.

సంబంధిత పోస్ట్