ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే అథితి

50చూసినవారు
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే అథితి
ఎన్డీయే ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించు "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు ఆదివారం విజయనగరం పట్టణం 21వ డివిజన్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రభుత్వం 100 రోజులలో చేసిన అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్