నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

56చూసినవారు
నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం
విజయనగరంలో పలు ప్రాంతాల్లో ఉదయం 8గం నుంచి 1గం వరకు విద్యుత్ సరఫరాను గురువారం నిలిపివేస్తున్నట్లు ఎపిఈపిడీసిఎల్ ఈ ఈ పీ. హరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పావని నగర్, అరుంధతి నగర్, రెల్లివీధి, గణేష్ కోవెల రోడ్, హోటల్ షాలిమార్, కణపాక, కామాక్షినగర్. ఖాళీఘాట్ కాలనీ, వుడా ఫేస్-1, బాలాజీమార్కెట్, రాజుల కాలనీ, ద్వారపూడి రోడ్, బ్యాంకు కాలనీ, సాయి కీర్తననగర్, కె యల్ పురంలో విద్యుత్ ను నిలిలివేస్తున్నట్లు ఈఈ తెలిపారు.

సంబంధిత పోస్ట్