కృష్ణాపురం జంక్షన్ వద్ద ట్రాఫిక్ జామ్

65చూసినవారు
కృష్ణాపురం జంక్షన్ వద్ద ట్రాఫిక్ జామ్
శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కృష్ణాపురం జంక్షన్ వద్ద శనివారం ఉదయం భారీ ట్యాంకర్ రోడ్డు మధ్యలో నిల్చిపోవడంతో వాహనాలు 3 కిలోమీటర్ల దూరం వరకు గంట పాటు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. వీటి వలన వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఈ సమాచారం పోలీసు అధికారులకు తెలియడంతో సిబ్బంది వచ్చి టాపిక్ క్లియర్ చేశారు.

సంబంధిత పోస్ట్