వాడడా: అగ్నిప్రమాదం బాధితులకు ఎమ్మెల్యే సాయం

62చూసినవారు
వాడడా: అగ్నిప్రమాదం బాధితులకు ఎమ్మెల్యే సాయం
బాడంగి మండలం వాడడా గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో వాడబోయిన సన్యాసి ఇల్లు పూర్తిగా దగ్దమైంది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆర్. వీఎస్. కేకే రంగారావు (బేబీ నాయన) వారికి కొంత ఆర్ధిక సహాయంతో పాటు కావలసిన కిరాణా సరుకులు, దుప్పట్లను శనివారం అందించారు. ఎటువంటి సహాయం కావాలన్నా తాను అండగా ఉంటానని బాధితులకు హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్