సామాన్యులకు అందుబాటులో లేని వందే భారత్ రైలు చార్జీలు

60చూసినవారు
సామాన్యులకు అందుబాటులో లేని వందే భారత్ రైలు చార్జీలు
ఇటీవల విశాఖ నుండి దుర్గ్ కు నూతనంగా వందే భారత్ రైలును ప్రారంభించడం తెలిసిందే. కాగా ఈ రైలులో ప్రయాణించాలనే సామాన్యులకు ఈ రైలు చార్జీలు అందుబాటులో లేకపోవడంతో ఒకింత నిరాశకు గురవుతున్నారు. విజయనగరం నుండి పార్వతీపురంకు రూ.490 ఛార్జి ఉండగా ఎక్స్ప్రెస్ రైలు స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ.145గా ఉంది. వందే భారత్ లో ప్రయాణించాలని ఆశపడుతున్న సామాన్యులు టికెట్ ధర చూసి ఢీలా పడుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్