వేపాడ: మద్యం మత్తులతో మహిళా పోలీసుపై దాడి

79చూసినవారు
విజయనగరం జిల్లా వేపాడ మండలం గుడివాడ గ్రామంలో బుధవారం రాత్రి శ్రీ వేణుగోపాల స్వామి తీర్థ మహోత్సవంలో యువకులు వల్లంపూడి ఎస్ఐను జుట్టుపట్టి లాగి, బూతులు తిడుతూ రెచ్చిపోయారు. స్టేజి మీద నృత్యం చేస్తున్న యువతులతో అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని అడ్డుకోవడమే ఎస్ఐ చేసిన తప్పా? అంటూ స్థానికులు ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్