2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ. 21.13 కోట్లతో 509 యూనిట్ల ఏర్పాటుకు షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంస్థ రూపొందించిన వార్షిక కార్యాచరణ ప్రణాళికకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు జిల్లా కలెక్టర్ డా. బి.ఆర్. అంబేద్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14నుంచి అమలుకు వస్తున్నట్టు పేర్కొన్నారు.