పవన్ సమక్షంలో జనసేనలోకి అవనాపు విక్రమ్

57చూసినవారు
విజయనగరం మాజీ వైసీపీ సీనియర్ లీడర్ అవనాపు విక్రమ్, భావన దంపతులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నెల 22న మంగళగిరిలో పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు శుక్రవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత జిల్లాలో తొలి పార్టీ సభ్యత్వం తీసుకున్న అవనాపు కుటుంబం. డీసీఎంఎస్ చైర్మన్ గా పనిచేసిన అవనాపు భావన. ఎన్నికల ఫలితాల తర్వాత పదవితో పాటు వైసీపీకి రాజీనామా చేశారు.

సంబంధిత పోస్ట్