విజయనగరం ఆర్టీసీ గ్యారేజ్ వద్ద ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం డ్రైవింగ్ స్కూల్ ఆధ్వర్యంలో 21వ బ్యాచ్ అభ్యర్థులకు హెవీ డ్రైవింగ్ శిక్షణ బుధవారం తో ముగిసింది. జిల్లా ప్రజా రవాణా అధికారి సి.హెచ్. అప్పలనారాయణ శిక్షణ పూర్తి చేసుకున్న
అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. భవిష్యత్తులో మంచి డ్రైవర్స్ గా గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. డ్రైవర్లకు డ్రైవింగ్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు.