విజయనగరం : శ్రీ పోలమ్మతల్లి 7వ వార్షికోత్సవం

50చూసినవారు
విజయనగరం : శ్రీ పోలమ్మతల్లి 7వ వార్షికోత్సవం
విజయనగరం స్థానిక సారిపల్లి రోడ్డులో గల శ్రీ పోలమ్మతల్లి అమ్మవారి 7వ వార్షికోత్సవం బుధవారం జరుపనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు మంగళవారం తెలిపారు.  రేపు ఉదయం 7గంటలకు ఘటాల ఊరేగింపు, 8 గంటలకు అభిషేక పూజ కార్యక్రమం, హోమము అనంతరం మధ్యాహ్నం 12గంటలకు అన్నసంతర్పణ జరుగునని తెలిపారు. కావున భక్తులు అందరు విచ్చేసి శ్రీ పోలమ్మతల్లిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపాకటాక్షములకు పాత్రులు కాగలరన్నారు.
Job Suitcase

Jobs near you