విజయనగరం: గంజాయి కేసులో నిందితుల అరెస్టు

3చూసినవారు
విజయనగరం: గంజాయి కేసులో నిందితుల అరెస్టు
వేర్వేరు రైళ్లలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న అయిదుగురిని విజయనగరం రైల్వే పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి మొత్తం 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రైల్వే ఎస్సై బాలాజీరావు తెలిపిన వివరాల ప్రకారం రాయగడ-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో కర్నూలు వ్యక్తుల వద్ద 5 కిలోలు, కోర్భా-విశాఖ రైలులో బాల సోని, ప్రియ వద్ద 15 కిలోలు పట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్