విజయనగరం: మున్సిపల్ ఇంజనీరింగ్ యూనియన్ అధ్యక్షులుగా అనిల్

65చూసినవారు
విజయనగరం: మున్సిపల్ ఇంజనీరింగ్ యూనియన్ అధ్యక్షులుగా అనిల్
మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ విజయనగరం జిల్లా అధ్యక్షులుగా యజ్జల అనిల్ గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన రాజాం మున్సిపల్ కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆయనను అభినందించారు. అందరు సహకారంతో జిల్లాలోని ఇంజనీరింగ్ ఉద్యోగుల హక్కుల సాధనకు తన వంతుగా కృషి చేస్తానని అనిల్ తెలిపారు.

సంబంధిత పోస్ట్