ఏపిఎస్ఆర్టిసి విజయనగరం డిపోలో ఆన్ కాల్ డ్రైవర్లు గా పనిచేయుటకు ఆశక్తి గల డ్రైవర్లు నుండి దరఖాస్థులు కోరడమైనది. డిపో మేనేజర్ శ్రీనివాసరావు గురువారం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పత్రికా ప్రకటనలో తెలిపారు. ఆశక్తిగల డ్రైవర్లు వారి యొక్క డ్రైవింగ్ లైసెన్స్, జెన్యూన్ సర్టిఫికెట్ మరియు సంబందించిన పత్రాలను పట్టుకొని విజయనగరం డిపోలో సంప్రదించగలరు.
కోరారు మరిన్ని వివరాలకు 9959225620, 9494331213 నంబర్లు సంప్రదించాలని కోరారు