విజయనగరం: తైక్వాండో పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు

76చూసినవారు
విజయనగరం: తైక్వాండో పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు
ఈనెల 9 నుండి 11 వరకు జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో విజయనగరం క్రీడాకారులు తమ ప్రతిభ కనబరిచారు. ఓవరాల్ ఛాంపియన్ షిప్ లో 3 వ స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు గురాన అయ్యలు శనివారం తెలిపారు. ఈ క్రీడల్లో క్రీడాకారులు 19 బంగారు పతకాలు, 6 సిల్వర్, 8 బ్రాంజ్ మోడల్స్ సాధించినట్లు తెలిపారు. క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ, అభినందించారు.

సంబంధిత పోస్ట్