విజయనగరం: రెండు రోజులు పాటు బస్ పాస్ వెబ్సైట్ నిలుపుదల

71చూసినవారు
విజయనగరం: రెండు రోజులు పాటు బస్ పాస్ వెబ్సైట్ నిలుపుదల
విజయనగరంలో బుధవారం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద డిపో మేనేజర్ శ్రీనివాసరావు వెల్లడించారు. సాంకేతిక కారణాల వల్ల విద్యార్థులు, ఎంఎస్‌టీ పాసుదారులకు బస్సుపాసుల జారీ తాత్కాలికంగా నిలిపివేయబడిందని తెలిపారు. జూన్ 14 ఉదయం 8:00 గంటల నుంచి పాసులు మళ్లీ జారీ చేస్తామని చెప్పారు. [www.apsrtcpass.inలో](http://www.apsrtcpass.inలో) నమోదు చేసి రావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్