విజయనగరం: కూటమి నేతల సంబరాలు

78చూసినవారు
విజయనగరం: కూటమి నేతల సంబరాలు
విజయనగరం రూరల్‌లో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం వేడుకలు జోరుగా జరిగాయి. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. ఎస్.కోటలోనూ అదే విధంగా వేడుకలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్