సింహాచలం దేవస్థానం భూముల సెటిల్మెంట్ నిమిత్తం ఆలయ అనువంశ ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజుతో, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస రావు బుధవారం విజయనగరంలోని అశోక్ బంగ్లాలో సమావేసమయ్యారు. పల్లా మీడియాతో మాట్లాడుతూ. ఏదైతే 420 ఎకరాల భూమిలో ఇప్పటికే ప్రజలు నివాసాలు ఏర్పాటు చేసుకొని శతాబ్దాలుగా ఉంటున్నారని తెలిపారు. దానికి సరి సమానంగా 620 ఎకరాల భూమితో పాటు డబ్బులు కూడా దేవస్థానానికి ఇస్తామని తెలిపారు.