జూలై 11న జనాభా దినోత్సవం సందర్బంగా పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యా శాఖ అధికారి మాణిక్యంనాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పొగాకు, మత్తుపదార్ధాలమత్తుపదార్థాల వినియోగం, నివారణ అంశంపై చిత్రలేఖనం పోటీలు, లింగ సమానత్వం, గౌరవ మర్యాదలు అంశంపై వ్యాస రచన పోటీలుపోటీలుపోటీలు మండల స్థాయిలో నిర్వహించాలని మండల విద్యాశాఖాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.