విజయనగరం: స్వచ్ఛంద రక్తదానం శిబిరమునకు విశేష స్పందన

65చూసినవారు
విజయనగరం: స్వచ్ఛంద రక్తదానం శిబిరమునకు విశేష స్పందన
బీసీ కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద విజయనగరం యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, అత్యవసర రక్తదాన శిబిరం ఆదివారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్వచ్ఛంద రక్తదాన శిబిరం కు విశేష స్పందన లభించింది. జిల్లాలో వేసవికాలం రక్తం నిల్వలు కొరత కారణంగా మరియు తలసేమియా పిల్లలు , గర్భిణి స్త్రీల కొరకు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు విజయనగరం యూత్ ఫౌండేషన్ అధ్యక్షులు షేక్. ఇల్తామాష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్