విజయనగరం: తల్లికి వందనం నిధులు వెంటనే విడుదల చేయాలి

83చూసినవారు
తల్లికి వందనం నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం మయూరి జుంక్షన్ వద్ద నుంచి కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు డి. రాము మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గత ప్రభుత్వం అమ్మ ఒడిలో అనేక షరతులు పెట్టిందని కూటమి ప్రభుత్వం అధికారంలోకొస్తే ఎటువంటి షరతులు లేకుండా అందరికీ రూ15 వేలు తల్లికి వందనం ఇస్తామన్న హామీ ఏమైంది అన్నారు.

సంబంధిత పోస్ట్